August 16, 2018

ప్రేరణ కోట్స్ మోటివేషన్ కోట్స్

by , in

ప్రేరణ కోట్స్ మోటివేషన్ కోట్స్ 

ప్రేరణ కోట్స్ మోటివేషన్ కోట్స్ దారులన్నీ మూసుకుపోయిన చోటే కొత్త దారి పుట్టేది వేచి వుండు ఏదీ ముగిసిపోలేదు .....ఇలా చక్కటి ప్రేరణ కలిగించే కోట్స్ ఇక్కడ చదవండి చక్కటి ఇమేజెస్ పైన రాయబడ్డ ఈ కోట్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి.






ప్రేరణ కోట్స్ మోటివేషన్ కోట్స్ దారులన్నీ మూసుకుపోయిన చోటే కొత్త దారి పుట్టేది వేచి వుండు ఏదీ ముగిసిపోలేదు .....ఇలా చక్కటి ప్రేరణ కలిగించే కోట్స్ ఇక్కడ చదవండి చక్కటి ఇమేజెస్ పైన రాయబడ్డ ఈ కోట్స్ మీ మిత్రులతో పంచుకోండి.

July 22, 2018

kotesan in telugu కొటేషన్ తెలుగు

by , in

kotesan in telugu కొటేషన్ తెలుగు 

kotesan in telugu కొటేషన్ తెలుగు 


వస్తువు విలువ 
కొనేముందు తెలుసుకుంటాం 
మనిషి విలువ 
కోల్పాయాక తెలుసుకుంటాం 


నీ చేతులోంచి ఎవరైనా దేన్న్నైనా తీడుకేల్లిపోవచ్చు కాని ఎవరుకూడా నీ తల రాతలో దాగి ఉన్న నీ నశీబ్ ను తీసుకేల్లిపోలేరు 


ప్రతి రోజు పడుకునే ముందు ఆ రోజు జరిగిన అశుభ క్షణాలను మనకు నచ్చని క్షానాలను తలుచుకోవడం కంటే మంచి క్షణాలను తక్లుచుకొని నిదురపోతే రేపటి ఉదయం ఉత్సాహంగా ఉంటుంది.


బాధలు వస్తాయి కానీ ఆ బాధలను తలలో నింపుకుంటే మనకు సుఖం అనేది ఉండదు బాధలు పక్షుల్లాగా వచ్చి ఎగిరిపోవాలి కానీ అక్కడే మన నెత్తిలో గూడు మాత్రం కట్టుకోకూడదు.


వస్తువల విలువ మనం కొనేముందు తెలుసుకుంటాం వస్తువుల్ని ప్రేమిస్తాం కాని మనుషుల్ని మాత్రం ప్రేమించం వారు వేల్లిపోయాకే మనకు వారి విలువ తెలుస్తుంది.కాబట్టి వస్తువుల కంటే మనుషుల్ని ప్రేమించాలి 



kotesan in telugu కొటేషన్ తెలుగు  మీకు నచ్చితే దయ చేసి షేర్ చేయండి 
July 22, 2018

శుభరాత్రి శుభాకాంక్షలు Images

by , in

శుభరాత్రి శుభాకాంక్షలు Images

ఇక్కడ ఈ పోస్టులో చక్కటి శుభరాత్రి శుభాకాంక్షలు Images పొందగలరు.అందమైన శుభరాత్రి ఫోటోల పైన చక్కటి శుభరాత్రి కవితలు వ్రాయబడి ఉన్నాయి. ఈ అందమైన శుభరాత్రి సందేశాలు మీకు నచ్చుతాయని భావిస్తున్నాము.నచ్చితే దయచేసి షేర్ చేయగలరు.


శుభరాత్రి శుభాకాంక్షలు 



ఈ రోజుటి 
అందమైన క్షణాలను 
తలుచుకో 
రేపుదయం వికసించడానికి 
నీ పెదాలపైన 
ఒక చిరునవ్వు మొగ్గ తోడిగేలా 

ఈ చక్కటి శుభరాత్రి శుభరాత్రి శుభాకాంక్షలు ను మీ మిత్రులతో పంచుకోగలరు.వారికి చక్కటి ఉదయం ఎదురయ్యేలా కోరుకోగలరు.

శుభరాత్రి images



బాధలు tenshanlu 
పక్షుల్లంటివి 
నీ మనసు చెట్టుపైన 
వాలకుండా ఆపలేం 
కానీ 
గూడు కట్టుకోకుండా 
మాత్రం 
కచ్చితంగా ఆపగలం

శుభరాత్రి కవితలు 


వస్తువు విలువ 
కొనేముందు తెలుసుకుంటాం 
మనిషి విల్లువ 
కోల్పోయాక తెలుసుకుంటాం 

శుభరాత్రి సందేశాలు 


నీ జీవితంలో 
రంగులు వేలిసిపోయినప్పుడు 
నీ చుట్టూ ఉన్న వాళ్ళ 
అసలు రంగు బయటపడుతుంది 
తట్టుకొని నిలబడు చాలు 
మళ్ళీ నీ జీవితంలో 
ఇంద్రధనస్సు విరియక మానదు 


ఈ చక్కటి శుభరాత్రి శుభాకాంక్షలు Images మీకు నచ్చాయని భావిస్తున్నాము.దయచేసి షేర్ చేయగలరు.
July 22, 2018

శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images

by , in

శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images

ఇక్కడ ఈ పోస్టులో మీకు చక్కటి    శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images లభిస్తాయి. చిన్న చిన్న శుభోదయం కవితలు ఉన్న  అందమైన ఈ శుభోదయం ఫోటోలు  మీకు నచ్చితే గనక దయ చేసి మే మిత్రులకు షేర్ చేయగలరు.


శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images



జీవితం నీకు 
విజయాలనందించదు 
కేవలం అవకాశాలనిస్తుంది 
అవకాశాలను 
విజయాలుగా మార్చుకునే శక్తి 
నీ చేతుల్లో ఉంటుంది 

 శుభోదయం కవితలు subhodayam kavithalu 




చేసి చూపించాలి 
ఎందుకంటే 
ఎదుటి వాడు 
నీ వాళ్ళ కాదు 
అన్నాడు కాబట్టి 

శుభోదయం ఫోటోలు 


ఎవరైనా దేన్నైనా 
నీ చేతుల్లోంచి 
లాక్కేల్లిపోవచ్చు 
నీ నషీబ్ నుండి కాదు 

 ఈ చక్కటి శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images మీకు నచ్చాయని భావిస్తున్నాము.దయ చేసి share చేయగలరు.


July 04, 2018

శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్

by , in

శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్   

శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్  మంచి తెలుగు శుభోదయం ఇమేజెస్ ఇక్కడ నుండి పొందండి.ఈ శుభోదయం సందేశాలు అన్నీ కూడా మీరు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ అందమైన చిత్రాలపై రాసిన సందేశాత్మకమైన తెలుగు కొటేషన్స్ మీకు నచ్చుతాయని భావిస్తూ ...మీ కోసం ఈ  తెలుగు కొటేషన్స్ ... 

శుభోదయం సందేశాలు 






నమ్మకం కోల్పోకు 
అద్భుతాలు 
కఠిన పరిస్థితుల్లోనే 
జరుగుతాయి

 ఈ కొటేషన్ ద్వారా  మీకు ఎంత గడ్డు పరిస్థితిలోనైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదు అని ఒక మంచి సందేశం లభిస్తుంది.నమ్మకం బలంగా ఉంటేనే ఎంతటి కఠిన పరిస్థితిలోనైనా అద్భుతాలు జరుగుతాయని మనకు అనేక ఉదాహరణలు చరిత్రలో లభిస్తాయి కాబట్టి నమ్మకం అనేది గొప్పది.నమ్మకం కోల్పోకూడదు.

శుభోదయం ఇమేజెస్ 

  


నువ్వెవరినీ సంతోషపెట్టాల్సిన  
పని లేదు 
నువ్వేవరినీ సంతోష పెట్టలేవు 

నువ్వెవరినీ 
బాధ పెట్టకుండా ఉంటె చాలు 






ప్రపంచంలో నువ్వు ఎవరినీ ప్రత్యేకంగా సంతోష పెట్టాల్సిన పని లేదు ఎవరినీ కూడా బాధ పెట్టకుండా ఉంటె చాలు.ఈ ప్రపంచం లో దుక్కం అనేదే ఉండదు 

 శుభోదయం తెలుగు కొటేషన్స్ 

    

తండ్రి అంటాడు కొడుకుతో 
కన్నా జాగ్రత్త గా నడువు 
కొడుకు ఇలా స్పందిస్తాడు 
నాన్నా 
ముందు నువ్వు జాగ్రత్త గా 
నడువు 
ఎందుకంటే 
నేను నడిచేది 
నీ అడుగు జాడల్లోనే 





మనం మంచి దారిలో నడిస్తే మన పిల్లలు కూడా మంచి దారిలో నడుస్తారు మన అలవాట్లనే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు మంచి మార్గంలో నడవాలి 



 శుభోదయం కవితలు 

తాను కూర్చున్న కొమ్మ 
విరిగిపోతుందేమోనన్నభయం 
పక్షికి ఉండదు 
ఎందుకంటే ఎ పక్షి కూడా 
తను వాలిన కొమ్మను నమ్ముకోదు 
తన రెక్కల్ని మాత్రమె 
నమ్ముకుంటుంది 



శుభోదయం Images


ఓడినప్పుడు 
ఓపిగ్గా ఉండు 
గెలిచినప్పుడు 
హుందాగా ఉండు 






శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్  తెలుగు కవితలు ,చక్కటి తెలుగు సందేశాలు 
శుభోదయం చిత్రాలు మీకు నచ్చాయని భావిస్తున్నాను.ఈ సైట్ లో ప్రతిరోజూ కొత్త కొటేషన్స్ అప్లోడ్ చేయబడుతాయి కాబట్టి రోజు సైట్ ని సందర్శించగలరు థాంక్యూ ..
July 04, 2018

Nammakam Quotes In Telugu నమ్మకం తెలుగు కోట్స్ కొటేషన్స్

by , in

Nammakam Quotes In Telugu నమ్మకం తెలుగు  కోట్స్ కొటేషన్స్  

Nammakam Quotes In Telugu నమ్మకం తెలుగు  కోట్స్ కొటేషన్స్ here you can download the telugu quotes on nammakam. నమ్మకం పై తెలుగు సామెతలు నమ్మకం పై చక్కటి తెలుగు కొటేషన్స్ ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ కొటేషన్స్ చక్కటి తెలుగు లో వ్రాయబడి చక్కటి అందమైన చిత్రం భావయుక్తంగా కనిపిస్తుంది.

ఈ కోట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Nammakam Quotes In Telugu నమ్మకం తెలుగు  కోట్స్ కొటేషన్స్ 

 మీకు కావాల్సిన రకరకాల తెలుగు కోట్స్ telugu quotes ఈ సైట్ నుండి మీరు పొందవచ్చు .




నేను ప్రేమికున్ని 
యోడున్ని కాదు 
కానీ 
ప్రేమించినదాని కోసం 
యుద్ధం చేస్తాను 





Telugu Quotes On Nammakam నమ్మకం పై తెలుగు లో కోట్స్ కొటేషన్స్ 



తప్పుడు దిక్కులో 
ప్రయాణించే 
గుంపుతో నడవడం కన్నా 
సరైన దిశలో 
ఒంటరిగా 
నడవడం మేలు 








Quotes On Nammakam In Telugu



నీ జీవితాన్ని
 మార్చుకునే శక్తి 
నీకే ఉంటుంది 
వేరే ఎవరికీ ఉండదు 
ఎవరికోసమో 
ఎదురుచూడకు 






Nammakam Quotes In Telugu నమ్మకం తెలుగు  కోట్స్ కొటేషన్స్  ఈ కోట్స్ మీకు నచ్చాయని భావిస్తూ thank you for visiting the site.మీ కామెంట్స్ క్రింద కామెంట్స్ బాక్స్ లో వ్రాయగలరు.thank you.
July 03, 2018

Telugu Quotes On Relationship తెలుగు కోట్స్

by , in
Telugu Quotes On Relationship తెలుగు కోట్స్ ఇక్కడ ఈ పోస్టులో వాదనలకంటే సంబంధాలే ముఖ్యమని చెప్పే ఒక అద్భుతమైన తెలుగు కోట్ పొందండి. you can download it for free.

Please share the quote after downloading.Here is the quote.మీ కోసం ఈ కోట్ ...


Telugu Quotes On Relationship

సంబంధాలు 
వదులుకోవడం కంటే 
వాదనలు వదులుకోవడం 
వివేకం    





సంబంధాలు 
వదులుకోవడం కంటే 
వాదనలు వదులుకోవడం 
వివేకం    

 మూర్ఖంగా వాదించి అప్పటివరకు ఉన్న మంచి సంబంధాలను పాడుచేసుకోవడం అవివేకమని ఈ తెలుగు కోట్ సందేశం అందిస్తుంది . 

Telugu Quotes On Relationship తెలుగు కోట్స్ మీకు నచ్చిందని  భావిస్తున్నాను.మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు మీ రిలేషన్స్ లో దయచేసి షేర్ చేయగలరు.Thank you for visiting the site పుంగీ.com  మరిన్ని మంచ్గి తెలుగు కోట్స్ కోసం ఈ వెబ్  site లో వెతకగలరు.