శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్

శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్   

శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్  మంచి తెలుగు శుభోదయం ఇమేజెస్ ఇక్కడ నుండి పొందండి.ఈ శుభోదయం సందేశాలు అన్నీ కూడా మీరు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ అందమైన చిత్రాలపై రాసిన సందేశాత్మకమైన తెలుగు కొటేషన్స్ మీకు నచ్చుతాయని భావిస్తూ ...మీ కోసం ఈ  తెలుగు కొటేషన్స్ ... 

శుభోదయం సందేశాలు 


నమ్మకం కోల్పోకు 
అద్భుతాలు 
కఠిన పరిస్థితుల్లోనే 
జరుగుతాయి ఈ కొటేషన్ ద్వారా  మీకు ఎంత గడ్డు పరిస్థితిలోనైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదు అని ఒక మంచి సందేశం లభిస్తుంది.నమ్మకం బలంగా ఉంటేనే ఎంతటి కఠిన పరిస్థితిలోనైనా అద్భుతాలు జరుగుతాయని మనకు అనేక ఉదాహరణలు చరిత్రలో లభిస్తాయి కాబట్టి నమ్మకం అనేది గొప్పది.నమ్మకం కోల్పోకూడదు.

శుభోదయం ఇమేజెస్ 

  


నువ్వెవరినీ సంతోషపెట్టాల్సిన  
పని లేదు 
నువ్వేవరినీ సంతోష పెట్టలేవు 

నువ్వెవరినీ 
బాధ పెట్టకుండా ఉంటె చాలు 


ప్రపంచంలో నువ్వు ఎవరినీ ప్రత్యేకంగా సంతోష పెట్టాల్సిన పని లేదు ఎవరినీ కూడా బాధ పెట్టకుండా ఉంటె చాలు.ఈ ప్రపంచం లో దుక్కం అనేదే ఉండదు 

 శుభోదయం తెలుగు కొటేషన్స్ 

    

తండ్రి అంటాడు కొడుకుతో 
కన్నా జాగ్రత్త గా నడువు 
కొడుకు ఇలా స్పందిస్తాడు 
నాన్నా 
ముందు నువ్వు జాగ్రత్త గా 
నడువు 
ఎందుకంటే 
నేను నడిచేది 
నీ అడుగు జాడల్లోనే 

మనం మంచి దారిలో నడిస్తే మన పిల్లలు కూడా మంచి దారిలో నడుస్తారు మన అలవాట్లనే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు మంచి మార్గంలో నడవాలి  శుభోదయం కవితలు 

తాను కూర్చున్న కొమ్మ 
విరిగిపోతుందేమోనన్నభయం 
పక్షికి ఉండదు 
ఎందుకంటే ఎ పక్షి కూడా 
తను వాలిన కొమ్మను నమ్ముకోదు 
తన రెక్కల్ని మాత్రమె 
నమ్ముకుంటుంది శుభోదయం Images


ఓడినప్పుడు 
ఓపిగ్గా ఉండు 
గెలిచినప్పుడు 
హుందాగా ఉండు 


శుభోదయం ఇమేజ్ తెలుగు కొటేషన్స్  తెలుగు కవితలు ,చక్కటి తెలుగు సందేశాలు 
శుభోదయం చిత్రాలు మీకు నచ్చాయని భావిస్తున్నాను.ఈ సైట్ లో ప్రతిరోజూ కొత్త కొటేషన్స్ అప్లోడ్ చేయబడుతాయి కాబట్టి రోజు సైట్ ని సందర్శించగలరు థాంక్యూ ..

No comments:

Post a Comment