శుభరాత్రి శుభాకాంక్షలు Images

శుభరాత్రి శుభాకాంక్షలు Images

ఇక్కడ ఈ పోస్టులో చక్కటి శుభరాత్రి శుభాకాంక్షలు Images పొందగలరు.అందమైన శుభరాత్రి ఫోటోల పైన చక్కటి శుభరాత్రి కవితలు వ్రాయబడి ఉన్నాయి. ఈ అందమైన శుభరాత్రి సందేశాలు మీకు నచ్చుతాయని భావిస్తున్నాము.నచ్చితే దయచేసి షేర్ చేయగలరు.


శుభరాత్రి శుభాకాంక్షలు ఈ రోజుటి 
అందమైన క్షణాలను 
తలుచుకో 
రేపుదయం వికసించడానికి 
నీ పెదాలపైన 
ఒక చిరునవ్వు మొగ్గ తోడిగేలా 

ఈ చక్కటి శుభరాత్రి శుభరాత్రి శుభాకాంక్షలు ను మీ మిత్రులతో పంచుకోగలరు.వారికి చక్కటి ఉదయం ఎదురయ్యేలా కోరుకోగలరు.

శుభరాత్రి imagesబాధలు tenshanlu 
పక్షుల్లంటివి 
నీ మనసు చెట్టుపైన 
వాలకుండా ఆపలేం 
కానీ 
గూడు కట్టుకోకుండా 
మాత్రం 
కచ్చితంగా ఆపగలం

శుభరాత్రి కవితలు 


వస్తువు విలువ 
కొనేముందు తెలుసుకుంటాం 
మనిషి విల్లువ 
కోల్పోయాక తెలుసుకుంటాం 

శుభరాత్రి సందేశాలు 


నీ జీవితంలో 
రంగులు వేలిసిపోయినప్పుడు 
నీ చుట్టూ ఉన్న వాళ్ళ 
అసలు రంగు బయటపడుతుంది 
తట్టుకొని నిలబడు చాలు 
మళ్ళీ నీ జీవితంలో 
ఇంద్రధనస్సు విరియక మానదు 


ఈ చక్కటి శుభరాత్రి శుభాకాంక్షలు Images మీకు నచ్చాయని భావిస్తున్నాము.దయచేసి షేర్ చేయగలరు.

No comments:

Post a Comment