తెలుగు మంచిమాటలు TOP 5

తెలుగు మంచిమాటలు TOP 5.నీ కడుపు నిండగానే కాదు 
నిజానికి ఎదుటి వాడి 
కడుపు నింప గానే 
నీ ఆత్మ ఆకలి తీరుతుంది.అతిగా ఆలోచించడం అంటే
నీ హృదయాన్ని చేతులారా
నువ్వే ముక్కలు చేసుకోవడం
మంచి మనుషుల జీవించు
కానీ
మంచి మనిషిని
నిరూపించుకునే ప్రయత్నం చేశావా
చెడు వ్యక్తిగా మారిపోయే 
ప్రమాదం ఉందిరేపటి రోజు
బాగుండాలంటే
నిన్నటి రోజు గురించి
ఈరోజు
బాద పడటం మానేయాలిప్రతి హృదయాన్ని
దేవుని గుడిలో
చూడలేని వాడు
ఏ గుడిలో నూ
దేవుని హృదయాన్ని
చూడలే డు.


No comments:

Post a Comment