అందమైన తెలుగు కొటేషన్లు whatsapp facebook కోసం డౌన్లోడ్

అందమైన తెలుగు కొటేషన్లు whatsapp facebook కోసం డౌన్లోడ్ 

అందరికీ షేర్ చెయ్యండి ఈ అందమైన కోట్స్ అందరికీ చేరనివ్వండి.మీ మిత్రులకు చుట్టాలకు షేర్ చెయ్యండి.


ఎవ్వరి రూపం కూడా 
నిజం కాదు 
ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు 
అదృష్టాన్ని కాదు 
శ్రమను నమ్ముకోవాలి 

కళ్ళు మూసుకుంటే 
నిన్ను పోల్చుకుంటాను 
కళ్ళు తెరిస్తే 
నున్ను కోల్పోతానునీ గమ్యం వైపు 
మెల్లిగా నడువు 
పర్వాలేదు 
కానీ 
వెనక్కి మాత్రం 
నడువకు 


ఈ జీవితపు రణక్షేత్రం లో 
ఎదురులేని ఆయుధం 
ప్రశాంతమైన  మనస్సు 
కాబట్టి 
RELAX

ఈ అందమైన తెలుగు కొటేషన్లు whatsapp facebook కోసం డౌన్లోడ్ మీకు నచ్చాయని భావిస్తున్నాను ప్లీజ్ షేర్ చెయ్యండి.Thank you.


No comments:

Post a Comment